
మా వారి గారాల పట్టీ..
జగత్ జెట్టీ..ఫ్రూటీ..
మా కంటి పాప స్వప్నం నువ్వు
మా ఇంట వెలిసిన అనురాగ దివ్వె నువ్వు
మా గుండె లయవి
మా హృదయాల్లో వికసించిన గులాబీవి
పున్నమి కాంతులీనే చందమామ
మా ఆనందాల చిరునామ
నువ్వు నవ్వితే ప్రభాతం
మాట్లాడితే నవ వసంతం
ఎదురొస్తే హేమంతం
నీ రాకతో మా జీవితాలు ధన్యం
నువ్వు లేకపొతే మా హృదయాలు శూన్యం
బంగారు తల్లి...పుట్టిన రోజు శుభాకాంక్షలు 💐💐💐💐🌹🌹
బుట్టబొమ్మలా చక్కగా ఉందండీ మీ పాప. మా తరఫున కూడా పుట్టినరోజు శుభాశీస్సులు అందజేయండి.
ReplyDeleteTq Sir..
ReplyDeleteరమ్యకృష్ణ మొదటి సినిమా (సంకీర్తన)నుండే మంచి నటన కనపరిచిందండీ. సెట్లోకి వెళ్ళి అప్పటికపుడు నటించేస్తుందట...రమ్యకృష్ణని నేను డైరెక్ట్ చేయలేను అని కృష్ణవంశీ గారు అంటూ ఉంటారు. భర్త నుండి అటువంటి ప్రశంస దక్కడం అదృష్టం కాదండీ ?
ReplyDelete