ఇలపై మన కోసం వెలిసిన దేవత అమ్మ ..
ఎలాంటి సమస్య నైనా ఎదుర్కునే శక్తి నిచ్చేది అమ్మ..
ఎలాంటి బాధ నైనా మరిపించగల స్నేహం అమ్మ..
ప్రపంచాన్నే జయించగల ధైర్యం అమ్మ..
నరకాన్ని కూడా స్వర్గం గా మార్చగల ప్రేమ అమ్మ..
వేసే ప్రతి అడుగులో మన తోడుండే నీడ అమ్మ..
ఆయువు పంచి మన కోసం అనుక్షణం పాటుపడే నిత్య శ్రామికురాలు అమ్మ...
మనమెలా ఉన్న మనల్ని అందమైన యువరాణి లాగా ఊహించుకునే ఆ కళ్లు ఇంకెవరివి అమ్మవి తప్ప..
జీవితాంతం కళ్లలో పెట్టి చూసుకోడానికి కొడుకునైనా
కాకపోతిని కదా అమ్మా..